తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, జిల్లా SP శ్రీ సుబ్బారాయుడు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రామ్మూర్తి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.



No comments :
Write comments