హైదరాబాద్ కు చెందిన శ్రీ పి.ఎస్.శాస్త్రి అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.11 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి సభ్యులు శ్రీ వి.వినయ్ చంద్ పాల్గొన్నారు.
No comments :
Write comments