డిసెంబరు 5న అంకురార్పణతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుచానూరులోని ఆలయం, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, పార్కింగ్ ప్రాంతాలు, క్యూలైన్లు, పుష్కరిణి, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఆయన పరిశీలించారు.
భక్తులసౌకర్యాలకుప్రాధాన్యం
బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు హోల్డింగ్ పాయింట్లు, క్యూలైన్లు, అన్నప్రసాదం, లడ్డూ, టికెట్ కౌంటర్లను పద్ధతిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా గరుడ వాహనం, గజ వాహనం, పంచమి తీర్థం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
విద్యుత్, పుష్పాలంకరణలతోవైభవంగాఉత్సవాలు
విజిలెన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పక్కా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలయం, వాహన మండపం, మాడ వీధుల్లో ఆకర్షణీయమైన విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని, వారంలోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి దివ్యదర్శనం చేసుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ సెల్వం, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
A complaint has been registered in Tirumala I Town Police Station against the individuals who filmed reels by dancing in front of the Srivari Temple by TTD.
Disciplinary action has also been initiated against the staff members found to have been negligent in the discharge of their duties during the incident.
TTD has made it clear that filming of reels and videos is completely prohibited in the temple surroundings and Mada Streets.
Strict legal action will be taken against those who cause any disturbance to the sanctity of the temple.
TTD has once again appealed to devotees to cooperate in preserving the sanctity of the sacred shrine.
ఆలయ పరిసరాలు మరియు మాడ వీధుల్లో రీల్స్, వీడియోల చిత్రీకరణ పూర్తిగా నిషేధం. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.
భక్తులు కూడా ఆలయ పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
The Annabhishekam festival was performed with religious fervour at Sri Kapileswara Swamy Temple in Tirupati on Monday.
The rituals included holy water abhishekam, Annabhishekam and Deeparadhana in the morning. Anna Linga Darshan was provided to devotees from 3 PM. After the rituals, annaprasadam was distributed, followed by temple purification and a fragrant abhishekam in the evening.
TTD JEO Dr A. Sharath, Deputy EO Smt. Nagaratna, AEO Smt. Kumari Devi, Superintendent Sri Chandrasekhar, temple priests and a large number of devotees participated.
ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు ఉప రాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
తరువాత ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు.
ఉప రాష్ట్రపతి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి వారిని కూడా అనంతరం దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ రామ్మూర్తి, శ్రీ దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
The monthly Pournami Garuda was held with utmost devotion in Tirumala on Monday evening.
The Honourable Vice-President of India Sri CP Radhakrishnan took part in the religious event.
Sri Malayappa Swamy in all his resplence atop mighty Garuda Vahanam paraded along the four mada streets blessings His devotees.
State Minister Sri Anagani Satya Prasad, TTD EO Sri M Ravichandra, a few board members, Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna and others were also present.