25.3.26

ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు – రామనామ స్మరణతో మార్మోగిన ఆలయం dhwajarohanam




వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.


కంకణబట్టార్ శ్రీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి 8.50 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారుగరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారుఅనంతరం వేదమంత్రోచ్ఛారణలుభక్తుల గోవింద నామస్మరణరామనామ జపాల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు.


 ధ్వజారోహణం ద్వారా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సువంశాభివృద్ధి కలగాలని అర్చకులు తెలిపారు.


అంతకుముందు ఉదయం 4 గంటలకు సుప్రభాతం నిర్వహించారుఅనంతరం ఉదయం 5.30 గంటల నుంచి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంఅలంకరణతోమాలసేవకొలువుపంచాంగ శ్రవణం, అర్చన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరి నీళ్లుపసుపుచందనంతో అభిషేకం చేశారు.


ధ్వజారోహణం అనంతరం ఉదయం 9 గంటలకు భేరి తాడనందేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించారురాత్రి 8 గంటలకు గజ వాహన సేవ జరగనుంది.


 కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీఏఈవో శ్రీ గోపినాథ్టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తిఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sri SIta Rama Kalayana Mahotsavams at Vontimitta to Begin with Haridra Ghatana on 25th March




The Sri Sita Rama Kalyana Mahotsavams at Ontimitta will commence in a grand manner on March 25 with the traditional ritual of “Haridra Ghatana” (turmeric grinding ceremony).


As part of this, special prayers will be offered on Wednesday morning inside the sanctum sanctorum to turmeric rhizomes, grinding stones (rolu and rokali), at the holy feet of the Lord. అనంతరం, a large number of women devotees will participate in the ritual and traditionally grind the turmeric using the mortar and pestle.


With this ceremony, the preparations for the Sri Sita Rama Kalyana Mahotsavams formally begin.


The turmeric obtained from this ritual will be used to prepare Talambralu (sacred turmeric rice) for the celestial wedding ceremony of Sri Sita and Lord Rama.

మార్చి 25న‌ ” హరిధ్రా ఘటనం” తో ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం haridra ghatanam




ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు మార్చి 25న‌ హరిధ్రా ఘటనం”(పసుపు దంచే కార్యక్రమంతో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.


ఇందులో భాగంగా బుధవారం ఉద‌యం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకురోళ్ళురోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారుఅనంత‌రం పెద్ద సంఖ్య‌లో మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచ‌నున్నారుతద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభ‌మ‌వుతాయి.  


పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు శ్రీ సీతారాముల‌ కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తారు.


మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు - మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు teppotsavams




తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి 29 తేదీ వరకు శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.


మార్చి 27 శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకందయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనంమధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుందిరాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.


మార్చి 28 శ్రీ సీతారాముల కల్యాణం :


మార్చి 28 తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి త్సవర్లకు అభిషేకం చేస్తారుఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారుసాయంత్రం 6 నుండి 9 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుందిరూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చువీరికి ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.


మార్చి 29 శ్రీరామ పట్టాభిషేకం :


మార్చి 29 ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు.  తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులనుప్రత్యే తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.


మార్చి 30 నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు మార్చి 30 నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారుమొదటిరోజు ఐదుచుట్లురెండో రోజు ఏడు చుట్లుచివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Koil Alwar Tirumanjanam Performed Grandly at Sri Kodanada Rama Swamy Vari Temple, Vontimitta





The Koil Alwar Tirumanjanam ritual was performed with great grandeur on Tuesday morning at the Sri Kodandarama Swamy Temple in Vontimitta.


As the annual Brahmotsavams of the temple are scheduled to be held from March 27 to April 5, this traditional purification ceremony was conducted as a customary prelude to the festivities.


On this occasion, the Lord was awakened with Suprabhatam in the morning, followed by Archana. Thereafter, Koil Alwar Tirumanjanam was performed from 8:00 AM to 11:30 AM.


As part of the ritual, the sanctum sanctorum, the shrines of Sri Anjaneya Swamy and Garutmanta, the temple premises, walls, ceilings, and puja materials were thoroughly cleansed with water. Subsequently, a sacred mixture prepared with aromatic ingredients such as Namakoppu, Srichurnam, kasturi turmeric, betel leaves, edible camphor, sandalwood powder, kumkum, and other fragrant substances was sprinkled throughout the temple परिसर.


Devotees were allowed for Sarva Darshan from 11:30 AM onwards.


Deputy EO Smt. Prasanthi, Temple Inspector Sri Naveen, temple priests, and other officials participated in the program.

Grand Koil Alwar Tirumanjanam at Chandratgiri Sri Kodanda Rama Swamy Vari Temple- Ankurarpanam on27th March




On Tuesday, the sacred Koil Alwar Tirumanjanam was conducted with grandeur at Chandragiri Sri Kodandarama Swamy Temple. This ritual is traditionally performed ahead of the annual Brahmotsavams, which will be held from March 28 to April 6.


The Tirumanjanam took place between 9 a.m. and 10 a.m. The sanctum sanctorum, shrines of Sri Anjaneya Swamy and Sri Garutmanta, temple premises, walls, ceilings, and all puja materials were cleansed with water. Later, holy water mixed with aromatic substances such as Namakopu, Srichurnam, Kasturi turmeric, pachhaaku, edible camphor, sandalwood powder, kumkum, and kicheeligadda was sprinkled throughout the temple. After purification, devotees were allowed darshan.


Temple Inspector Sri Dinesh Kumar, priests, and other officials participated in the program.


Ankurarpanam on March 27


The Ankurarpanam for the Brahmotsavams will be held on March 27 from 6 p.m. to 7:30 p.m. This includes Senadhipati Utsavam, Vishvaksena Aradhana, Punyahavachanam, Vastu Puja, and Ankurarpanam.


Dwajarohanam on March 28


On March 28, Dwajarohanam will be performed between 8 a.m. and 8:45 a.m. On March 31, from 10 a.m. to 11 a.m., Snapan Tirumanjanam will be conducted for Sri Kodandarama Swamy along with Sita and Lakshmana. On April 1, from 6 p.m. to 8 p.m., the Lord will bless devotees while riding on Hanuman Vahana.


Kalyanotsavam on April 3


On April 3, from 10 a.m. to 11:30 a.m., the divine wedding of Sri Sita Rama will be celebrated. In the evening, from 6 p.m. to 8 p.m., the Lord will appear on Garuda Vahana. Devotees can participate in the Kalyanotsavam by paying 750 (for two persons).


Chakrasnanam on April 5


On April 5, from 9:30 a.m. to 11:30 a.m., Snapan Tirumanjanam and Chakrasnanam will be performed for the deities and Chakrathalwar. The Brahmotsavams will conclude with Dwajavarohanam at 6 p.m.


Sri Rama Pattabhishekam on April 6


On April 6, from 9 a.m. to 10:30 a.m., the grand Sri Rama Pattabhishekam will be celebrated. During the Brahmotsavams, every evening from 6 p.m. to 7 p.m., Unjal Seva will be performed.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం vontimitta





ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు


ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సంప్రదాయంగా  కార్యక్రమాన్ని నిర్వహించారు.

 సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారుఅనంతరం ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.


 కార్యక్రమంలో భాగంగా గర్భాలయంశ్రీ ఆంజనేయస్వామిశ్రీ గరుత్మంతుని సన్నిధులుఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారుఅనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని లయం అంతటా ప్రోక్షణం చేశారు.


అనంతరం ఉదయం 11.30 గంటల నుండి క్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.