బెంగుళూరుకు చెందిన హైషాని ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళాన్ని అందించింది. ఈ మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరికి సంస్థ ప్రతినిధులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్, సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
No comments :
Write comments