26.6.26

టీటీడీకి రూ.16 లక్షల విరాళం donation


హైదరాబాద్‌కు చెందిన రచన టెలివిజన్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి (స్విమ్స్) గురువారం రూ.16 లక్షలు విరాళంగా అందించింది.


ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ తోట శ్రావణ్ కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు.

No comments :
Write comments