13.7.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన శ్రీ కె.వేంకటేశ్వర్లు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

No comments :
Write comments