ఆగస్టు
నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలాఉన్నాయి.• ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.
• ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం.
• ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ.
• ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.
• ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
• ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి.
• ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీహయగ్రీవ జయంతి.
• ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు.
No comments :
Write comments