14.7.26

Devotee Donates Horse to TTD SV Goshala




A devotee from Madurai, Sri Vadivelu Mugandan, donated a male horse to the TTD SV Goshala on Monday.

After completing the required training, the horse will be used for Srivari Brahmotsavams and other temple services.

The donor handed over the horse to TTD SV Goshala Director Dr. A.V.N. Sivakumar on Monday morning.

Dr. A.V.N. Sivakumar said that with this latest donation, the SV Goshala now has a total of five horses.

టీటీడీ ఎస్‌వీ గోశాలకు మగ గుర్రం విరాళం hosre




మదురైకు చెందిన క్తుడు శ్రీ వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్‌వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు.

ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు.

సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్‌వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలియజేశారు

టీటీడీకి రూ.4.41 కోట్లు విరాళం donation to ttd




హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.4.41 కోట్లు విరాళంగా అందించింది.


మేరకు సంస్థ చైర్మన్ శ్రీ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్మీ కుమారి లు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి లకు విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation

బెంగుళూరుకు చెందిన శ్రీ వికేష్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సోమవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

 మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

Uploaded Image

Rs.10 LAKHS DONATION TO TTD

A devotee, Sri Vikesh from Bengaluru, donated Rs. 10 lakhs to the TTD run Sri Venkateswara Pranadana Trust on Monday.

The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the Chairman's Camp Office in Tirumala.

Uploaded Image

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




తిరుపతికి చెందిన ప్రముఖ శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ సింగపాటి సుబ్బారావు తన కుమారుడు శ్రీ సింగపాటి సాయికృష్ణ పేరుమీదుగా సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

13.7.26

₹10 Lakh Donation to TTD




Sri K. Venkateswarlu from Hyderabad donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Pranadana Trust on Sunday.

He handed over the demand draft for the donation to TTD Chairman Sri B.R. Naidu.