Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

4.4.26

Jagjivan Ram Jayanti Celebrations at Mahati Auditorium on 5th April




The 119th birth anniversary of Dr. Babu Jagjivan Ram, a freedom fighter, architect of the Green Revolution, and eminent statesman, will be celebrated grandly by TTD on Sunday, April 5.


The Jayanti celebrations will commence at 10:00 AM at the Mahathi Auditorium in Tirupati. Heads of various TTD departments and employees will participate in the program.

ఏప్రిల్‌ 5న మహతి ఆడిటోరియంలో జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు jaggivan ram jayanthi




భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడుహరిత విప్లవ ప్రదాతప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్‌ 119 జయంతిని ఏప్రిల్‌ 5 తేదీ ఆదివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.


తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో దయం 10.00 గంటలకు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి కార్యక్రమంలో టిటిడి అన్ని విభాగాల అధిపతులుఉద్యోగులు పాల్గొననున్నారు.


Mini Truck Donated to TTD





Ashok Leyland donated a Dost Plus XL mini truck worth Rs 8.75 lakhs to TTD on Friday morning.


On this occasion, the company’s Area Manager, Sri Mohammed Nazeeruddin performed special prayers for the vehicle in front of the Srivari Temple and handed over the vehicle keys to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary.

Brahmotsava Vahana Sevas Concludes with Aswa at Vontimitta







The series of Brahmotsava Vahana Sevas concluded with the divine Aswa Vahanam on Friday evening at Vontimitta Sri Kodandarama temple in Kadapa district.

The annual fete reached the penultimate day and Sri Kodandarama as Kalki, atop the divine Horse carrier, blessed His devotees.

Temple Deputy EO Smt. A. Prasanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri Naveen, along with several officials, priests, and devotees were also present.

అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం aswa vahanam







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు కటాక్షించారు.


రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైందివాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారుతన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీకి మినీ ట్రక్ విరాళం mini turck





అశోక్ లేల్యాండ్ సంస్థ శుక్రవారం ఉదయం టీటీడీకి రూ.8.75 లక్షలు విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ ను విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ ఏరియా మేనేజర్ శ్రీ మహ్మద్ నజీరుద్దిన్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు.


Divine Grace of Lord Ramachandra in Kaliyamardhana Alankaram









As part of the Sri Ramanavami Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Ontimitta, the Lord blessed devotees in the Kaliyamardana Alankaram on the 8th day, Friday morning.


During the Vahana Seva held from 7:30 AM to 9:30 AM, bhajan groups rendered devotional songs and performed traditional kolatams, filling the atmosphere with spiritual fervor. The Lord, taken in procession through the temple streets, delighted the devotees with His divine presence.


Following the Vahana Seva, Snapana Tirumanjanam was performed ceremoniously at 11:00 AM. The Utsava idols of Sri Kodandarama Swamy along with Sita and Lakshmana were given a sacred bath with holy substances like milk, curd, honey, and sandalwood.


In the evening, from 7:00 PM to 9:00 PM, the Lord will bless devotees on the Ashwa Vahanam.


Temple Deputy EO Smt. A. Prasanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri Naveen, along with several officials, priests, and devotees participated in the event.


Chakrasnanam on April 4


As part of the Brahmotsavams, Chakrasnanam will be held grandly on Saturday from 10:30 AM to 11:15 AM. The Brahmotsavams will conclude the same day with Dwajavarohanam at 7:00 PM.


Pushpayagam on April 5


Pushpayagam will be performed in the temple on Sunday from 6:00 PM to 9:00 PM.

కాళీయమర్దన అలంకారంలో రామచంద్రుని కరుణామృతం kaaleeya mardhanam







ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8 రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు కాళీయమర్దన అలంకారంలో భక్తులను కటాక్షించారు.


ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవలో భజన బృందాలు భక్తిరసభరితంగా భజనలుకోలాటాలు నిర్వహించగాస్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను నందింపజేశారు.


వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెచందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం చేశారు.


రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండ్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్‌తో పాటు లువురు అధికారులుఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.


ఏప్రిల్ 4 చక్రస్నానం


శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు క్రస్నానం వైభవంగా జరుగనుందిదే రోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


ఏప్రిల్ 5 పుష్పయాగం


ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

3.4.26

Sri Kodanda Rama Rathotsavam Enchants Devotees with Devotion






As part of the Sri Rama Navami Brahmotsavams at Vontimitta Sri Kodandarama Swamy temple, the grand Rathotsavam (chariot festival) was held on Thursday with great splendour.


Beginning at 10:30 a.m., Lord Kodandarama, along with Sita and Lakshmana, ascended the chariot and blessed devotees while parading through the village streets. Bhajan groups, with devotional songs and kolatam dances, heightened the spiritual atmosphere. Devotees, with deep devotion, pulled the chariot and offered camphor harati at every step.


The Rathotsavam holds profound spiritual significance. It symbolises the soul as the rider, the body as the chariot, intellect as the charioteer, mind as the reins, senses as the horses, and worldly objects as the streets. This festival serves as a guide to realize the distinction between the self and the non-self.


TTD Additional EO Sri C.H. Venkayya Chowdary, JEOs Sri V. Veerabrahmam and Dr. A. Sharath, Deputy EO Smt. Prashanthi, Temple Inspector Sri Naveen, engineering officials, and a large number of devotees participated in the event.

భక్తిరసంతో అలరించిన శ్రీ కోదండరాముని రథోత్సవం radhotsavam









ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.


ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన  రథోత్సవంలో శ్రీ సీతాలక్ష్మణ మేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారుభజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిరసమయం చేశాయిభక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.


రథోత్సవానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం విశేషంఆత్మ రథికుడురీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులని భావించిఆత్మఅనాత్మ వివేకాన్ని గ్రహించేందుకు  ఉత్సవం మార్గదర్శకంగా నిలుస్తుంది.


 కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వి వీరబ్రహ్మండా..శరత్డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ఇంజినీరింగ్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.