ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు జూలై 30వ తేదీ సాయంత్రం లోపు Konugolu పోర్టల్ ద్వారా రూ.30,000/- ఈఎండీ (EMD) చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను https://konugolu.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. అదనపు సమాచారం కోసం టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్ లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగలరు.
No comments :
Write comments