Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

7.8.26

ఆగ‌స్టు 7న శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ pavitrotsavams




తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆగ‌స్టు 7 సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆగ‌స్టు 8 నుండి 10 తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారంజాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

6.8.26

TTD Makes Extensive Arrangements for Sri Varalakshmi Vratam at Tiruchanoor




TTD Chairman Sri B.R. Naidu has directed officials to make comprehensive arrangements for the Sri Varalakshmi Vratam to be held at Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, on August 21, ensuring that thousands of devotees participate in the sacred ritual without any inconvenience.

On Wednesday, the temple officials and priests met the Chairman at his camp office in Tirumala and formally invited him to the festival.

The Chairman instructed officials to provide adequate drinking water, Annaprasadam, well-managed queue lines, security, sanitation, medical services and traffic regulation. He stressed that all departments should work in close coordination to enable devotees to observe the vratam in a peaceful and devotional atmosphere.

He also directed the officials to beautifully decorate the temple and the Asthana Mandapam with flowers to create a spiritually uplifting ambience for the occasion.

Later, the temple priests blessed the Chairman and his spouse with Vedic chants. Temple Deputy EO Sri Harendranath presented them with silk garments and handed over the invitation for the Sri Varalakshmi Vratam Mahotsavam.

Temple priest Sri Babu Swamy and other officials were also present.

₹ì2 Cr Donation to TTD




Hyderabad-based Trinity Combine Private Limited donated Rs. 2 crore to the TTD Sri Venkateswara Pranadana Trust on Wednesday.


The donation DDs were handed over to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam inside the Sri Venkateswara Temple by the company's donors Sri R. Seetharam Reddy, Smt. G. Kavitha, Sri Trinay Reddy, and Sri Tribhuvan Reddy.

శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు tiruchanoor




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నెల 21 జరగనున్న పవిత్ర శ్రీ రలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా న్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు.

బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందరమైన పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించి, మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.

అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు.

ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళంగా అందించింది.


మేరకు సంస్థకు చెందిన దాతలు శ్రీ ఆర్.సీతారామ్ రెడ్డి, శ్రీమతి జి.కవిత, శ్రీ త్రినయ్ రెడ్డి, శ్రీ త్రిభువన్ రెడ్డి లు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

5.8.26

Sri Venugopala Swamy Vari Temple Teppotsavams at Karvetinagaram from 25th to 27th August




TTD will conduct the annual Teppotsavams (Float Festival) of Sri Venugopalaswamy, along with Sri Rukmini and Sri Satyabhama, at the Sri Venugopalaswamy Temple, Karvetinagaram, from August 25 to 27.

As part of the festival, Sri Kodandarama Swamy with Sita and Lakshmana will bless devotees on the decorated float in the temple tank on August 25, while Sri Venugopalaswamy with Sri Rukmini and Sri Satyabhama will appear on the float on August 26 and 27. The float festival will be held daily from 7.30 p.m. to 8.30 p.m.

Snapana Tirumanjanam will be performed from 9 a.m. to 10 a.m., followed by Tiruveedhi Utsavam from 5.30 p.m. to 7.30 p.m. on all three days.

The Hindu Dharma Prachara Parishad and Annamacharya Project will organise spiritual discourses and devotional music programmes during the festival.

TTD has invited devotees to participate in large numbers and receive the blessings of Sri Venugopalaswamy.